మర్కజ్ ప్రార్థనలకు వచ్చిన దక్షిణాఫ్రికా వాసి మృతి

ఇవాళ ఉదయం మృత్యువాత

మర్కజ్ ప్రార్థనలకు వచ్చిన దక్షిణాఫ్రికా వాసి మృతి
Markaz prayers

New Delhi: కరోనాతో భారత్ లో దక్షిణాఫ్రికా వాసి మరణించాడు.

దక్షిణాఫ్రికాకు చెందిన మౌలానా యూసఫ్ టుట్లా(80) విజిటింగ్ వీసాపై భారత్ కు వచ్చాడు.

మర్కజ్ ప్రార్థనల నిమిత్తం ఇక్కడకు వచ్చిన టుట్లాకు కరోనా సోకి ఈ ఉదయం మరణించాడు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health/