గాంధీ విగ్రహం వద్ద సోనియా, రాహుల్‌ నిరసన

A number of top Congress leaders, including Sonia Gandhi, Rahul
A number of top Congress leaders, including Sonia Gandhi, Rahul

న్యూఢిల్లీ: యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ మాఈజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుతూ వారు నిరసన తెలిపారు. కర్ణాటక, గోవాల్లో బిజెపి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలను కూల్చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. వీరితోపాటు టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఎం ఎంపీలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/