ఈనెల 11న నామినేషన్‌ వేయనున్న సోనియా

Sonia Gandhi
Sonia Gandhi

న్యూఢిల్లీ: యూపీఏ చైర్‌ పర్సన్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బ‌రేలీ  నుండి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే తాను ఈనెల 11వ తేదీన రాయ్‌బ‌రేలీ  నియోజ‌క‌వ‌ర్గంలో నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా నిన్న అమేథీ ,కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లోనూ నామినేష‌న్ వేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/