బ్రా లేకుండా హాట్ పోజ్ ఇచ్చిన సోనమ్ కపూర్

సోనమ్ కపూర్ మరోసారి హాట్ పోజ్ లో యూత్ కు నిద్ర లేకుండా చేసింది.అనిల్ కపూర్ కూతురిగా సోనమ్ కపూర్ ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘సావరియా’ తో హీరోయిన్ గా మారి, ‘నీర్జా’, ‘ప్యాడ్ మ్యాన్’, ‘సంజు’ వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. ఆ తర్వాత ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ అహుజా ను 2018లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా హాట్ ఫోజులతో రచ్చ చేసిన ఈ భామ..ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లి అయినతరువాత కూడా తనలోని హాట్ యాంగిల్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది.

తాజాగా ఆమె ఓ కవర్ పేజ్ కోసం హాట్ ఫోజులు ఇచ్చింది. అందులో ఆమె బ్రా లేకుండా కేవలం జాకెట్ ధరించడం గమనార్హం. ఆ జాకెట్ లో నుంచి ఎద అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోనమ్ కి ఫ్యాషన్ సెన్స్ చాలా ఎక్కువ. ఈ విషయం ఆమె సోషల్ మీడియా ఖాతా చూస్తే ఎవ్వరికైనా తెలుస్తుంది. అందరిలా కాకుండా ఆమె ఫోటోలన్నీ ధరించే దుస్తులన్నీ కాస్త భిన్నంగా ఉంటాయి. తాజా ఫోటోలు కూడా నెట్టింట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.