మోడీ కేబినెట్ సమావేశంలో సోషల్ డిస్టెన్స్
కరోనా, లాక్డౌన్ చర్యలపై చర్చ

New Delhi: ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
కరోనా నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో సోషల్ డిస్టెన్స్ పాటించారు.
సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు దూరం దూరంగా కూర్చున్నారు. కుర్చీ కుర్చీకి మధ్య మూడు అడుగుల దూరం పాటించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/