అది మాకు సానుకూలంగా ఉంది

న్యూజిలాండ్‌పై గెలిచిన తర్వాత స్పందించిన స్మృతి మంధాన


Smriti Mandhana Press Conference | India vs New Zealand | ICC Women’s T20 World Cup 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీమిండియా గెలపుపై క్రీడా కారిణి స్మృతి మంధాన మాట్లాడింది. ప్రతి టోర్నమెంట్‌కు ఇది ప్రారంభంలాంటిందని వ్యాఖ్యానించింది. మేం చాలా బాగా ఆడుతున్నామని ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహిళల టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/