మోది కేబినెట్‌లో మహిళా మంత్రులు

women central ministers
women central ministers


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది కేబినెట్‌లో ఆరుగురు మహిళామణులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ముగ్గురు కేబినెట్‌ మంత్రులుగా, మరో ముగ్గురు సహాయ మంత్రులు. కేబినెట్‌ మంత్రులుగా నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌, సహాయ మంత్రులుగా రేణుకా సింగ్‌ సరుతా, సాధ్వి నిరంజన్‌ జ్యోతి, దేబో శ్రీ చౌదరి ప్రమాణం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/