మజ్జిగతో ..చర్మం మెరిసే ..

అందమే ఆనందం

skin shiny With buttermilk
Skin shiny With buttermilk

మజ్జిగతో చర్మాన్ని కాంతివంతంగా .. ముఖారవిందం రెట్టింపు అవుతుంది ..పలుచని క్లాత్ తీసుకుని మడతలుగా చేసి దాన్ని మజ్జిగలో ముంచితీసి ముఖం మీద పెట్టుకుని 10 నిముషాలు ఉంచుకోండి. మళ్ళి మరో సారి మజ్జిగలో ముంచి 10 నిముషాలు మీద పెట్టుకుని తీసేయండి. ఆ తర్వాత నీళ్లతో కడగరాదు. మరో పలుచని క్లాత్ వేడినీళ్లలో మడత ముంచి, దానితో ముఖాన్ని మెత్తగా అద్దుకోవాలి . రాత్రి పడుకునే ముందు ఇలా చేసుకోండి. చిన్న గిన్నె పెరుగులో బియ్యపు పిండి కలిపి పేస్ట్ గా చేసి, ఈ పేస్టును మెడకు, చేతులకు, కాళ్లకు, ముఖానికి రుద్ది 15 నిముషాలు తర్వాత స్మూత్ గా స్నానం చేయాలి. పెరుగు తింటే కాన్సర్ గానే, గుండె జబ్బు కానీ మన దరిదాపులకు రావు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/