164 పరుగుల వద్ద ఆరో వికెట్

Jadeja

Tiruvanandapuram: గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో  భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు 164 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ రవీంద్ర జడేజా 9 పరుగులు చేసి విలియమ్స్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/