హైదరాబాద్ కు శివజ్యోతి మృతదేహం

Siva jyothi Dead Body
Siva jyothi Dead Body

Hyderabad: పోలవరం వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో మరణించిన శివజ్యోతి మృతదేహం నేడు హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఈ ఘోర ప్రమాదంలో 35 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో మరణించిన శివజ్యోతి హైదరాబాద్ లోని ఉప్పల్ వాసి. ఆమె మృతదేహన్ని ఈ రోజు ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బంధువులు, మిత్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.