పార్లమెంటుకు చేరుకున్న నిర్మలా సీతారామన్ కుటుంబ సభ్యులు

New Delhi: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ మరి కొద్ది సేపటిలో లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆమె బడ్జెట్ ప్రసంగం వీక్షేంచేందుకు భర్త, కుమార్తె పార్లమెంటుకు చేరుకున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/