ఏప్రిల్‌ 6న కాంగ్రెస్‌లోకి శత్రుజ్ఞు సిన్హా

న్యూఢిల్లీ : నేడు గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని బిజెపి రెబల్‌ శత్రుజ్ఞు సిన్హా కలిశారు.మూడు దశాబ్ధాల పాటు బిజెపి లో ఉన్న ఆయన 2014లో మోదీ ప్రధాని అయినస్పటి నుండి పబ్లీగ్గానే విమ్మర్శలు చేస్తున్నారు.దీంతో ఈసారి ఆయనకు పార్టీ టికెట్‌ ఇవ్వలేదు.పాట్నా సాహిబ్‌ సింగ్‌ నుంచి రెండు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.ఈసారి ఆ టికెట్‌ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు దర్కింది దీంతో తాను బిజెపిని వీడుతున్నటు ఆయన ప్రకటించారు. నేడు రాహుల్‌ ని కలిసి శత్రజ్ఞుసిన్హా ఏప్రిల్‌ 6న కాంగ్రెస్‌లో చేరుతున్నటు ప్రకటించారు. బిజెపికి తాను తగిన బుద్ధి చెప్పగలనని అన్నారు.

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/national/