ఏసిబి వలలో ఎస్‌ఐ

corruption
corruption

నల్లగొండ: అవినీతికి పాల్పడుతూ ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏసిబి అధికారులకు చిక్కాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గుర్రంపోడు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ రైతు నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రైడ్‌ చేసి పట్టుకున్నారు. భూమి పంచాయితీ వ్యవహారంలో ఎస్‌ఐ లంచం డిమాండ్‌ చేసినట్లుగా సమాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: