శ్యామ్ సింగ రాయ్ రెండు రోజుల కలెక్షన్స్

నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం భారీ అంచనాల మధ్య నిన్న (డిసెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కలెక్షన్లు కూడా బ్రహ్మాండంగా రావడంతో అభిమానులు , చిత్ర యూనిట్ సంబరాలు చేసుకున్నారు. ఇక ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన శ్యామ్..రెండో రోజు ఇంకాస్త కలెక్షన్లు పెంచాడు. రెండో రోజుకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.38 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే దాదాపు 13 కోట్లు షేర్ దగ్గరలో ఉంది.

ఇక రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే..

నైజాం: 2.21 కోట్లు
సీడెడ్: 1.27 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.03 కోట్లు
ఈస్ట్ గోదావరి: 41 లక్షలు
వెస్ట్ గోదావరి: 33 లక్షలు
గుంటూరు: 53 లక్షలు
కృష్ణా: 38 లక్షలు
నెల్లూరు: 27 లక్షలు
AP-TG 2 డేస్ కలెక్షన్స్: 8.56 కోట్లు (14.02 కోట్ల గ్రాస్)
కర్ణాకట+ ROI: 1.95 కోట్లు
ఓవర్సీస్: 2.30 కోట్లు
టోటల్ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 12.81 కోట్లు (22.50 కోట్ల గ్రాస్)