‘నువ్వు ఓల్డ్ అయినా గోల్డే’

Shruti-Hassan-In-Old-Age-
Shruti-Hassan-In-Old-Age-

శృతి హాసన్ తాజాగా ఈ ఓల్డ్ ఏజ్ ఛాలెంజ్  ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.  ఈ ఫోటోలో శృతి తన అమ్మగారు సారిక లాగా కనిపిస్తోంది. ఈ ఫోటోకు శృతి “నా జీవితంలో వెనక్కు తిరిగి చూసుకుంటే నేను నా అందమైన జీవితానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.. పది మంది మనవళ్ళు మనవరాళ్ళతో సంతోషంగా ఉంది. మరి మనసులు ఇంత సంతోషంగా ఎలా ఉన్నావని ఎవరైనా అడిగితే నా జవాబు ఒకటే..  హెవీ మెటల్ మ్యూజిక్ కు ఎక్సర్ సైజ్ చేయడం.. గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ తినడం అని చెప్తాను” అంటూ  క్యాప్షన్ ఇచ్చింది.  ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అంటే తనకు ఎనభై తొంభై ఏళ్ళ వయసు అనుకుంటూ ఈ బ్యూటిఫుల్ మెసేజ్ పెట్టింది.  ఫ్యాన్స్ ఈ ఫోటోకు థ్రిల్ అవుతున్నారు.  ఈ ఫోటోకు ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా వచ్చాయి.  “నువ్వు ఓల్డ్ అయినా గోల్డే” అని ఒకరు కామెంట్ చేయగా మరొకరు “మేకప్ లేని ఫోటో ఇలా ఉంటుందా?” అంటూ పంచ్ వేశారు.