నా పెళ్లి నా ఇష్టం..

SHRUTI HASSAN-1
SHRUTI HASSAN

నా పెళ్లి నా ఇష్టం..

వెండితెరపై సూపర్‌హిట్స్‌తోపాటు స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న శృతిహాసన్‌ తక్కువ టైంలోనే స్పీడ్‌ తగ్గించేసింది.. వరుసగా వెంటాడిన డిజాస్టర్లతోపాటు బాలీవుడ్‌లో చేసిన ట్రైల్స్‌ అంతగా ఫలితాలనివ్వలేదు.. ఇదిలా ఉంటే అసలు పెళ్లికి ఏం తొందరొచ్చిందని అడుగున్నారు.. అంటూ రివర్స్‌ ప్రశ్న వేస్తోందట.. అక్కడితో ఆగటం లేదు. ఇలాంటి ప్రశ్నలు హీరోలకు ఎందుకు వేయరని కౌంటర్‌ ఇస్తోందట.. అడమగలో ఇద్దరు ఒకటే అయినపుడు తమను మాత్రమే అడగటంలో ఉద్దేశ్యం ఏమిటని నిలదీస్తోందట.. అమ్మ,నాన్న స్వేచ్ఛ ఇచ్చారు కనుక తొందరపడకుండా టైం చూసుకుని పెళ్లి చేసుకుంటాను. అని చెబుతోంది.. గబ్బర్‌సింగ్‌ బ్యూటీగా ఫ్యాన్స్‌కు గుర్తిండిపోయిన శృతిహాసన్‌ రవితేజతో తేరి రీమేక్‌లోనటించనున్నారు..