ఒక అడుగు భక్తి వైపు

ఆధ్యాత్మికం

Shirdi Sai Baba

సాయిబాబాను మహత్తు గల వానిగా గుర్తించిన ప్రతి ఒక్కరు సాయిని తమ ఇష్టదైవంగా చూచుకొనేరు . సాయి తన భక్తులకు ఇష్ట దైవముల రూపంలో దర్శన మిచ్చేవారు ఆఫ్రికా డాక్టర్ కు సాయి రామునిగా దర్శన మిచ్చాడు. అలాగే మద్రాసులో నివసించే ఆది లక్ష్మి అమ్మలకు కూడా రామునిగా దర్శన మిచ్చాడు. బల్వాన్త్ ఖోనోగీకార కు దత్తునిగా బలాబత్తునిగా దర్శన మిచ్చారు. ఎందరికి ఎన్ని రూపాలుగా దర్శనమిచ్చినా సాయి తనను పూజింపమని ఆదేశించేవారు కాదు. భక్తులే తమ ఇష్ట దైవంగా సాయిని గాంచి సాయిని ఇష్ట దైవంగా చూసుకునే వారు.

నానా సాహెబును మోంకర్ కుమారుడు సోమనాథ్ . సోమనాధ్ పొలిసు సఖ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఒకసారి ద్వారకా మయి వచ్చి సాయిని దర్షించాడు. అదే సమయంలో శ్యామా అని పిలువబడే ఒక భక్తుడు కూడా ద్వారకా మాయి లోనే ఉన్నాడు. ఆ ఇద్దరుతప్ప ఎవరూ లేరు. సాయిబాబా స్థానాల్లో రామ భక్తుడైన హనుమంతుడిగా సాయిబాబా దర్శనమిచ్చాడు. కనులారా ఆ హనుమంతుడిని తిలకించారు సోమనాధ్ . వెంటనే దగ్గర ఉన్న శ్యామా తో సాయి దర్శనంచేసుకో మారుతి గ సాక్షాకరిస్తున్న అని కేక వేసాడు. 1918 ఏప్రిల్ 1 సోమవారం .. అదే సమయాన సాయి షిర్డీలో తన స్వహస్తాలతో మిఠాయిలు బుర్ఫ్యలు పంచిపెట్టాడు. అంతేగాక ద్వారకామాయి మసీదులో సత్యనారాయణ పూజ కూడా ఫేజీ అనే బ్రాహ్మణుడిచే చేయించారు. శశి. 25రూపాయలు దోన ఇమ్మని భక్తులకు ఆదేశించారు. కూడా.. భక్తిభావం కలవారి భక్తిని హెచ్చిస్తారు సాయి. .

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/