బీహార్ బిజెపి కార్యకర్తలతో జెపి నడ్డా
Shri JP Nadda addresses party karyakartas in Patna, Bihar
పాట్నా: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా శనివారం బీహార్లోని పాట్నాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీహార్ రాష్ట్రానికి చెందిన బిజెపి ప్రముఖలు హాజరయ్యారు. జెపి నడ్డా ముందుగా జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా గల బిజెపి నేతలు హాజరయ్యారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/