మహారాష్ట్ర బిజెపి కౌన్సిల్‌ సమావేశంలో జెపి నడ్డా

Shri JP Nadda addresses Maharashtra State BJP Council Meeting in Mumbai

ముంబయి: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మహారాష్ట్రలో జరిగే కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర బిజెపి కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన బిజెపి నేతలు హాజరయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/