ఎంపి జివిఎల్‌ నరసింహారావుకు చేదు అనుభవం

GVL narasimha rao
GVL narasimha rao


న్యూఢిల్లీ: బిజెపి నేత, ఎంపి జీవిఎల్‌ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. మీడియా సమావేశం నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. దాడికి పాల్పడ్డ వ్యక్తి ఎవరు? ఎందుకు దాడి చేశాడనే వివరాలు తెలియాల్సిరావాల్సి ఉంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/