పరువు నష్టం కేసుపై షోయబ్‌ అక్తర్‌ స్పందన

లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్య

Shoaib Akhtar

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ క్రికెట్‌ బోర్డు న్యాయ సలహాదారు తపాజుల్‌ రిజ్వి పంపిన పరువునష్టం నోటీసుపై స్పందించారు. ఈ కేసు లోపభూయిష్టంగా ఉందని అక్కర్‌ పేర్కొన్నారు.

యోగ్యత తక్కువ తప్పుగా భావించినట్టు తెలిపారు..ఉమర అక్మల్‌నిషేధాన్ని విమర్శిస్తూ పిసిబి లీగల్‌ కౌన్సిల్‌ పనికిరాదని పేర్కొన్నారు..

బహిరంగంగా అవమానించటానికి ప్రయత్నించిన రిజ్వి క్షమాపణ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన ఛానల్‌లో నేను చెప్పినదంతా పాకిస్తాన్‌ క్రికెట్‌ను మెరుగుపర్చటానికేనని, సరిగ్గా విషయాలను చెప్పాల్సిన అవసరం ఉన్న బోర్డును ఎత్తిచూపటం కోసమే అన్నారు..

రిజ్వి గురించి నేను ఏది చెప్పినా అది అనితో నా వ్యక్తిగత పరస్పర చర్యల ఆధారంగానే జరిగిందని ఆయన పేర్కొన్నారు..

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/