శివాజీ పిటిషన్‌ విచారణ వాయిదా

Sivaji
Sivaji

హైదరాబాద్‌: హీరో శివాజీని ఇటివల అమెరికాకు పారిపోతుండగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తనపై సైబరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీస్‌ స్టేషన్లో నమోదైన క్యాష్ పిటిషన్ కేసులను కొట్టేయాలని శివాజీ పిటిషన్ వేశారు. కాగా దీనిపై విచారించిన కోర్టు.. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/