బాధ పడనీయకు

ఆధ్యాత్మిక చింతన

Shirdi Sai Baba
Shirdi Sai Baba

సాయిబాబా ..15.10. 1918 దేహాన్ని విడిచారు. సాయిబాబాకు ఎందరో భక్తులు, సందర్శకులు. సాయి తన భక్తులతో అరమరికలు లేకుండా మాట్లాదు వాడు. . అట్లే త న బిడ్డలను కాపాడువాడు. ఈ రక్షణ స్వభావం సాయిబాబా జీవిత చరిత్రలో అనేక సందర్భాల్లో కానవస్తుంది. సాయిబాబాయే స్వయముగా ;’నేను నా భక్తుల ఆపదలకు పాల్పడనీయను. భక్తులను గూర్చి యోచించు చుండును. నా వాడు కూల చున్న సమయమున నా చేతులను ఒక్క మారుగా చాచి ఆడుకొందును.. నా భక్తుడగు వాని నేత రుణమందయినను పడనీయను అని పలికేవారు. సాయిబాబా మహా సమాధి చెందాడు. అయినా కార్యాన్ని చేయుచున్నాడు.

సాయి వలెనే అట్టి కార్యక్రమమును చేపట్టినది. శంకర మహారాజ్ .. ఆయన వైశాఖ మాసం శుక్ల పక్షం అష్టమి నాడు తన దేహాన్ని విసర్జించాడు. అసర్ భాయ్ , ఆయన భార్య మణిబెన్ శంకర మహారాజ్ భక్తులు. సార్ భాయ్ వృధాప్యం వలన మరణించాడు. ఆయన భార్యకు కూడా వృద్ధాప్యం వచ్చింది. అయినా తనపనులను తానె చేసుకొనగలిగేది. ఒకసారి ఆమె స్నానాల గదిలో నికి వెల్లింది. ఆ గదిలో సున్నా సబ్బుమీద ఆమె కాలును చూడక వేసింది. ఈ సంగతి ఆమెకు తెలియదు. ఆమె కాలు జారీ పది పోతున్నట్టు అన్పిసిమ్ది. వెంటనే శంకర్ అని కేక వేసింది. ఆమెకు కేక వేయటం మాత్రమే తెలుసు. తర్వార ఏమి జరిగినదో తెలియదు.

ఆమెకు ఎవరో వచ్చి కింద పడకుండా పట్టుకున్నారు. ఎవరు ? ఇంకెవరు ? శంకర్ మహారాజ్ అంటుందామె. వికాస్ దోడకే అనే వ్యక్తి చిన్నతనంలోనే తల్లి దండ్రులను పోగొట్టుకుని అనాధ అయ్యాడు. తనిఖీ చదువుమీద అభిలాష ఎక్కువ .. కానీ చదువుకునే ఆర్ధిక స్తొమత లేదు. యితడు తన మేనమామను ఆశ్రయించాడు. ఒక రాత్రి ఆ ముదుసలి గాడి మునుంచిఇరువురువ్యక్తులు మాట్లాడుకోవటం స్పష్టంగా విన్నాడు . లెక్క ప్రకారం ఆ గదిలో ఉండేది ఒక్కరే. వారి సంభాషణకు అంతరాయం కలిగించరాదని వికాస్ అప్ప్పుడు ఊరుకున్నాడు.

తెల్లవారింది .. ఆ ముదుసలిని అడిగాడు. ఆ రెండవ వ్యక్తి ఎవరని .. ముదుసలి శంకర మహారాజ్ అన్నాడు. ఆయనపుడో సమాధి చందారు గా అన్నారు. వికాస్ .. అవును ఎపుడో దేహాన్ని విడిచారు. నీవు విన్న గొంతు ఆయనదే .. అన్నాడు. ముదుసలి దృడంగా వికాస్ కు తర్వాత తెలిసింది.. ఆ ముదుసలి పేరు అన్నా పన్సారే అని దేహాన్ని విడిచినా శంకర్ మహారాజ్ ఆయనతో మాట్లాడ తారని.
-ఎంపీ సాయినాథ్

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/