భక్తి భావంతో కొంచమైన చాలు

సాయినాధుని లీలలు

Shirdi Sai baba
Shirdi Sai baba

సాయి సచ్ఛరిత్రలో సాయిబాబా తెలిపిన కొన్ని గాధలున్నాయి అందులో ఒకటి మధురలో జరిగింది. అది ధనవంతులైన భార్యా భర్తల జరిగిన విషయాలను తెలుపుతుంది. ఆ ఊరి వారు తమ వూరిలో జీర్ణ స్థితుల్లో ఉన్న శివాలయ పునరుద్ధరణకు ధనాన్ని వసూలు చేసి ఆ ధనవంతునకు ఇస్తుండేవారు. ఆ ధనవంతుడు ఎప్పటికపుడు ఆ ధనాన్ని సొంతం చేసుకుంటాడు.

మహాదేవుడు నీకు ఇష్టమయినంత ఇవ్వు. నీ మనసు కు తోచినంత ఇవ్వు. కొంచమైనా సరే. ఇక్కడ కేవలం భక్తి దానం భక్తి భావం లేకుండా ఇవ్వటం మంచిది కాదు అని పలుకుతాడు. ధనవంతుని భార్య ధనాన్ని ఇచ్చే ముందు భర్తతో స్పందించి ఇవ్వమంటాడు. భక్తి హీనమైన ధనాన్ని దైవం స్వీకరించటం జరగదని అర్ధమవుతుంది. ఆ దైవం మహాదేవుడే కానక్కర లేదు. ఏ దేవుడైనను కావచ్చును. ఏ మతమైనా కావచ్చును. ప్రముఖ పాత్రికేయుడు శ్రీ అల్లం రాజు వెంకట శేషయ్య గారు మద్రాసు నుముసిడి వెళ్లెడిముందు ఆయనగురువర్యులైన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి చంద్ర శేఖర సరస్వతిని దర్శించ దలుచుకున్నారు. ఆ సమయంలో యతీన్ద్రుకు కంచి లో లెదరు. ఆయన నానావరం అనే చిన్న పల్లెలో ఉన్నారు. నీలంరాజు స్వామి (చంద్ర శేఖర సరస్వతి ) సందర్భం చెప్పి , వారి ఆశీస్సులను కోరారు. స్వామి ఆశీస్సులను ఇస్తూ మద్రాసు నీలం రాజుకు తెలిసిన మిత్రుల ద్వారా రామేశ్వరం లో తాము నిర్మించ తలపెట్టిన ఆది శంకరుల మండపానికి భకుట్లు సమర్పించే యెంత స్వల్ప విరాళంగా పోగుచేసి తెమ్మన్నారు. స్వామి అలాగే చేస్తా , కానీ రేపే ప్రయాణం పెట్టుకున్నాను కదా అన్నారు నీలంరాజువారు. దానికెలా, రేపు కదా ప్రయాణం ? ఇపుడు మద్రాసు వెళ్లి కొద్దీ మంది నైనా కలుసుకునే ఈ పని నెరవేర్చుకురా అన్నారు స్వామి..నీలం రాజు వారుతక్షణమే మద్రాసు వెళ్లి వీఎలాంయినంత మంది వద్ద విరాళం సేకరించి, తిరిగివచ్చి , ఆ విరాళాన్ని స్వామి వారికి ఇచ్చారు , నీలంరాజు వారు సేకరించిన విరాళం కొద్దిపాటిదే కావచ్చు , ఆ శంకర మఠం నిర్మాణానికి మద్రాసు లో ఎవరో ఒక కోటీశ్వరుడు ఆ వ్యయం అంట తానూ భరిస్తానని ముందుకు వచ్చినా అతనిని కాదని , చిన్న చిన్న వీరారాలు స్వామిజి సేకరించటంలో , ఆంతర్యాన్ని నీలం రాజు ఆరు గ్రహించారనటానికి దారి జేకలగించే సంఘటన . నీలం రాజు వారు రామ్ భక్తులు, ప్రతి యేడు శ్రీరామ నవమి ఉత్సవాలు తన ఇంట్లో చేసేవారు. ఎందరో ఆ ఉత్సవంలో పాల్గొనే వారు. భద్రాద్రి రామాలయ పునరుద్ధరణ జరిగేట్టు ఉన్నది అని నీలం రాజు వారికి తెలిసింది. తానూ కూడా చిన్న చిన్న మొత్తాలను ప్రజా నుండి విరాళారను సేకరించి సమర్పించి, ఆ భద్రాద్రి రామ సేవలో పాలుపంచుకున్నారు నీలంరాజు వారు. ఎంతో ఆనందంగా భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు.. అని భావించారు
-ఎంపీ సాయి నాధ్

ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/