సొగసు: ఆరణి పట్టుతో మెరిసే అందం
ఫ్యాషన్.. ఫ్యాషన్…
అరవిరిసిన కమలంలా అందమైన గులాబీల వైచుకున్న ముద్ద బంతిలా .. చూడ చక్కని సన్నజాజిలా… ఆరణి పట్టును కట్టి పదహారణాల పడుచులా మెరిసిపోండి.. మురిసిపోండి ఇలా..

అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/