పెరుగుతో మెరిసే చర్మం – సౌందర్య లహరి

పెరుగుతో మెరిసే చర్మం - సౌందర్య లహరి
Curd

పల్చని బట్టతీసుకొని రెండు మడతలుగా చేసి దాన్ని మజ్జిగలో ముంచి తీసి ముఖం మీద పెట్టుకొని అట్టా ఓ పది నిమిషాలు ఉంచుకోండి మళ్లీ మరోసారి మజ్జిగలో ముంచి పది నిమిషాలు మీద పెట్టుకొని తీసేయాలి. ఆ తర్వాత నీళ్లతో కగడకూడదు. మరో పల్చని బట్ట వేడినీళ్లల్లో మడతముంచి, దానితో ముఖాన్ని మెత్తగా అద్దుకోవాలి. రాత్రి పడుకొనే ముందు ఇలా చేసి పడుకోండి.


చిన్నగిన్నె పెరుగులో బియ్యప్పిండి కలిపి పేస్టులాగా చేసి, ఈ పేస్టును మెడకి, చేతులకు, కాళ్లకు, ముఖానికి రుద్ది పదిహేను నిమిషాలు తర్వాత స్మూత్తుగా స్నానం చేయాలి.
పెరుగుతింటే కేన్సర్‌ గాని, గుండె జబ్బు గని మనదరిదాపులకు రావు.