39 ఇంచుల షింకో ఎస్‌వో4ఏ ఎల్‌ఈడీ టీవీ విడుదల

నేడు భారత మార్కెట్‌లో షింకో సంస్థ తన నూతన ఎల్‌ఈడీ టీవీ ఎస్‌వో4ఏ ను విడుదల చేసింది.39 ఇంచుల మోడల్‌లో విడుదలైన ఈ టీవీ 1366 768 పిక్సల్స్‌ స్రీన్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది.ఇందులో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉన్నాయి.అలగే రెండు యాఎస్‌బీ పోర్టులను ఏర్పాటు చేశారు.4కె వీడియో ప్లేబ్యాక్‌కు ఇందులో సపోర్ట్‌ను అందింస్తున్పారు.ఇక ఈ టీవీలో 20వాట్ల సామర్థ్యం ఉన్న స్పీకర్లను ఏర్పాటు చేశారు.ఈ టీవీ రూ.13,990ధరకు లభిస్తుంది.

https://www.vaartha.com/news/business/  
మరిన్ని తాజా వార్తల కోసం బిజినెస్‌ క్లిక్‌ చేయండి :