కార్ల ఉత్పత్తిని అడ్డుకుంటే కాలిఫోర్నియా నుండి షిఫ్ట్ చేస్తా

టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ వెల్లడి

Tesla chief Ellen Musk
Tesla chief Ellen Musk

కరోనావైరస్ లాక్ డౌన్ కారణం చూపి స్థానిక అధికారులు తమ కార్ల ఉత్పత్తిని అడ్డుకుంటే తన ఎలక్ట్రిక్ కార్ల ప్రధాన కార్యాలయాన్ని కాలిఫోర్నియా నుండి షిఫ్ట్ చేస్తామని టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కరోనావైరస్ లాక్ డౌన్ కారణం చూపి స్థానిక అధికారులు తమ కార్ల ఉత్పత్తిని అడ్డుకుంటే  ప్రధాన కార్యాలయాన్ని కాలిఫోర్నియా నుండి తీసేస్తానని టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ అన్నారు.

అంతేకాదు టెస్లా ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ ను భవిష్యత్ కార్యక్రమాలను వెంటనే టెక్సాస్ / నెవాడాకు తరలిస్తుందని మస్క్  ట్వీట్ చేశాడు.

మే ప్రారంభంలో, కాలిఫోర్నియా ఫ్యాక్టరీని తిరిగి తెరవాలని టెస్లా భావించారు, కాని స్థానిక అధికారులు దీనిని నిరోధించారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/