కాంగ్రెస్‌లో చేరిన శతృఘ్న సిన్హా

Shatrughan Sinha, rahul
Shatrughan Sinha, rahul

న్యూఢిల్లీ: బిజెపి ఎంపి శతృఘ్న సిన్హా ఈరోజు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే ఆయన గత కొంత కాలంగా బిజెపిపై నిప్పులు చెరుగుతున్న సిన్హా ఇటీవలే రాహుల్‌ గాంధీని కలిసి పాట్నా సాహిబ్‌ నియోజకవర్గానికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా బిహార్‌లో ప్రసాద్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా సిన్హా శతృఘ్న సిన్హా పోటీ పడనున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/