నాగ్ వార్నింగ్ ను సైతం లెక్క చేయని షన్ను – సిరి ..అర్ధ‌రాత్రి ఒకే బెడ్ ఫై రొమాన్స్

బిగ్ బాస్ హౌస్ లో సిరి – షన్నుల వ్యవహారం ఫై బిగ్ బాస్ అభిమానులు , నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారం ఇద్దరి రొమాన్స్ పిక్ స్టేజ్ కి వెళ్లడం తో నాగార్జున సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో మరోసారి ఈ తప్పు జరగదని చెప్పారు. కానీ ఈ ఇద్దరు మాత్రం వారి వ్యహారాన్ని మార్చుకోలేదు.

బెడ్‌పై షణ్ముఖ్ ఉండగా.. సిరి తన బెడ్‌పై పడుకుంటూ.. ఐ యామ్ ఇండివిడ్యువల్ అని పేపర్‌పై రాసి తన షణ్ముఖ్ చూసే విధంగా తన బెడ్‌కి అంటించుకుంది. అది చూసిన షణ్ముఖ్ ..అలా పెట్టి నిన్ను నువ్వు జోక్ చేసుకోవద్దు. జనం నీ గురించి మాట్లాడుకోవాలనే అలా పెట్టావ్ అని అన్నాడు. ఆలా ఇద్దరి మధ్య కాసేపు డిస్కర్షన్ జరిగింది. ఆ తర్వాత తన బెడ్ దిగి షణ్ముఖ్ బెడ్ ఎక్కేసింది. ఎప్ప‌టి మాదిరిగానే ఈ ఇద్ద‌రు చీక‌ట్లో హగ్స్ ఇస్తూ ఐ లవ్ యు లు చెప్పుకున్నారు. సిరి తన బెడ్‌పై నుంచి లేచి షణ్ముఖ్ బెడ్‌పైకి వెళ్లడం ఇద్దరూ రొమాన్స్ చేసుకోవడాన్ని చూసిన సన్నీ షాకయ్యాడు. ఈ వ్యవహారం చూసిన ప్రేక్షకులు వీరు మారారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.