తండ్రి కళ్ళల్లో ఆనందం…

కొడుకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరుపై షారుఖ్ సంతోషం

SRK’s son Aryan Khan

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై బీచ్ లో తీసుకున్నట్టుగా నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు అనేక మలుపులు తిరిగి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది.

Shahrukh Khan with Lawyers

దీంతో షారుఖ్ తన లాయర్స్ బృందంతో కలిసి ఆనందంగా దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. షారుఖ్ కళ్ళలో ఆనందం కన్పిస్తోంది. మరోవైపు షారుఖ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/