ఈశా అంబానీ పెళ్లి వేడుకకు హాజరుకానున్న  :బాబు

N. Chandrababu naidu
N. Chandrababu naidu

అమరావతి : శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అంబానీ గారాలపట్టి ఈశా అంబానీ పెళ్లివేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముంబై వెళ్లనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి.