స్వల్ప లాభాలో స్టాక్‌ మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.56 గంటల సమయంలో సెన్సెక్స్‌ 09 పాయింట్ల స్వల్పలాభంతో 38,633 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ మూడు పాయింట్లు లాభపడి 11,306 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.50 వద్ద ట్రేడవుతుంది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/