లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 281 పాయింట్ల లాభంతో 40,862 వద్ద కొనసాగుతుంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 70 పాయింట్లు ఎగబాకి 12,042 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.69 వద్ద ట్రేడవుతుంది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/