భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.33 గంటల సమయంలో సెన్సెక్స్ 501 పాయింట్లు లాభపడి 52,030 వద్ద, నిఫ్టీ 126 పాయింట్ల లాభంతో 15,288 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.72 వద్ద కొనసాగుతుంది.