భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం 9.47 సమయంలో సెన్సెక్స్‌ 375 పాయింట్లు కుంగి 36,957 వద్ద, నిప్టీ 104 పాయింట్లు కోల్పోయి 10,918 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిసున్నాయి. కాగా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఓ దశలో 60 పైసలు పతనమై 72.03కి చేరింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/