కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 3,935 పాయింట్లు పతనమై 25,981కి పడిపోయింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 3950 పాయింట్ల వరకు నష్టపోయింది. నిఫ్టీ 1,135 పాయింట్లు కోల్పోయి 7,610కి దిగజారింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/