కరోనా ఎఫెక్ట్‌ : భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: కరోనా ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు మరోసారి భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్‌ 1673 పాయింట్లు దిగజారి 34,024 వద్ద, నిఫ్టీ 498 పాయింట్లు నష్టంతో 9,961 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.13గా కొనసాగుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/