నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 16 పాయింట్లు నష్టపోయి 37,830 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 11,252 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. మే13వ తేదీ తర్వాత ఇంత సుదీర్ఘంగా మార్కెట్లు నష్టపోవడం ఇదే తొలిసారి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/