స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఆద్యంతం ఒడుదొడుకుల్లో సాగాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో 200 పాయింట్ల వరకు ఎగబాకిన సెన్సెక్స్‌ కొద్ది క్షణాలకే ఆ లాభాలను కోల్పోయింది. నిఫ్టీ కూడా నేడు ఫ్లాట్‌గా మొదలైంది. సెన్సెక్స్‌ స్వల్పంగా 23 పాయింట్లు లాభపడి 39,839 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11,917 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం రూ.68.90 విలువగా కొనసాగుతోంది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/