ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market


ముంబై: ఈ రోజు స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 21 పాయింట్లు బలపడి, 38,607 వద్ద ముగిసింది. నిఫ్టీ 12 పాయింట్లు లాభంతో 11,596 వద్ద స్థిరపడింది. ఇండియా బుల్స్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఆటో, రెడ్డీస్‌ ల్యాబ్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో కొనసాగాయి. కాగా హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌, ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్‌, టాటా పవర్‌ ,టాటా గ్లోబల్‌, అదానీ పవర్‌ షేర్లు నష్టపోయాయి.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/