స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

SENSEX
SENSEX

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకుల్లోనే సూచీలు కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 8 పాయింట్లు లాభపడి 41,681కి చేరింది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 12,271 వద్ద స్థిరపడింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/