భారీ లాభాలతో మొదలైన మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయి: దేశీయ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 9.47గంటలకు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 443 పాయింట్లు లాభపడి 40,316 వద్ద ఉంది. నిఫ్టీ సూచీ 128 పాయింట్లు పెరిగి 11,836 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.50 వద్ద కొనసాగుతోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/