లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్‌
288 పాయింట్లు లాభపడి 38,178 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 87 పాయింట్లు పెరిగి 11,321 వద్ద ట్రెడ్‌ అవుతుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.91గా ఉంది.


తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/