సెన్సెక్స్ 248, నిఫ్టీ 79 పాయింట్లు లాభం

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock markets that ended in gains
Stock markets that ended in gains

Mumbai: దేశీయ మార్కెట్లు ఈ రోజూ లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఆల్ టైమ్ హై 49చ 517 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈ క్రమంలో సెన్సెక్స్ 248 పాయింట్లు లాభ పడింది. నిఫ్టీ కూడా అదే దారిలో 79 పాయింట్లు లాభపడి 14, వేల 563 పయింట్ల వద్ద నిలిచింది. సెన్సెక్స్ 50 వేల మార్కుకు మరింత చేరువై 49 వేల 517 పాయింట్ల వద్ద స్థిరపడింది.

తాజా జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/