నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 33,507కి పడిపోయింది. నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 9,881 వద్ద స్థిరపడింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/