లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 99 పాయంట్ల లాభంతో 36,694కి పెరిగింది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకుని 10,802 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు ఎక్కువగా నష్టపోయాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/