నష్టాలో స్టాక్‌ మార్కెట్లు

SENSEX DOWN
SENSEX DOWN

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 74 పాయింట్లు నష్టపోయి, 37,328 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 36పాయింట్లు కోల్పోయి 11,017 పాయింట్ల వద్దకు చేరింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/