లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు లాభపడి 39,467కి పెరిగింది. నిఫ్టీ 88 పాయింట్లు పుంజుకుని 11,648 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.38గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/