లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను మూటగట్టుకున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ స్టాకులు మర్కెట్లను లాభాల్లో నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 164 పాయింట్లు లాభపడి 37,145కి చేరుకుంది. నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 11,004 వద్ద స్థిరపడింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/